ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

లోక్‌అదాలత్‌ను వినియోగించుకోవాలి

ABN, First Publish Date - 2022-11-07T23:42:19+05:30

మద్యం కేసుల్లో పట్టుబడిన వారు లోక్‌అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని రిటైర్డ్‌ న్యాయమూర్తి నర్సింహచారి, చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ వాసు తెలిపారు.

కేసుల వివరాలు పరిశీలిస్తున్న మాజీ న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చేవెళ్ల, నవంబరు 7: మద్యం కేసుల్లో పట్టుబడిన వారు లోక్‌అదాలత్‌ సేవలను వినియోగించుకోవాలని రిటైర్డ్‌ న్యాయమూర్తి నర్సింహచారి, చేవెళ్ల ట్రాఫిక్‌ సీఐ వాసు తెలిపారు. మండల కేంద్రంలోని కేజీఆర్‌ గార్డెన్‌లో సోమవారం మోగాలోక్‌ అదాలత్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మెగా లోక్‌ అదాలత్‌ ఈనెల 12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. సోమవారం ఒక్క రోజే మద్యం సేవించి వాహనాలు నడిపిన 208 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి సీఐ వెంకటేశ్వర్లు, గురువయ్యగౌడ్‌, మహేశ్‌గౌడ్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి, ఏఎ్‌సఐ చందర్‌నాయక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:42:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!