ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కేశంపేట పోలీసులు, బీజేపీ నేతపై డీసీపీకి ఫిర్యాదు

ABN, First Publish Date - 2022-05-14T06:10:36+05:30

కేశంపేట పోలీసులు, బీజేపీ నేతపై డీసీపీకి ఫిర్యాదు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

శంషాబాద్‌, మే 13: బీజేపీ కేశంపేట మండల అధ్యక్షుడు పి.నర్సింహ తనపై తప్పుడు ఫిర్యాదు చేశాడని కేశంపేట మండలానికి శ్రీను శుక్రవారం శంషాబాద్‌లోని డీసీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.  ఫ్లెక్సీలు చించాననే  నెపంతో పోలీసులు తనను పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లి కొట్టి హింసించారని వాపోయాడు. రాజకీయ కక్షతో తనపై తప్పుడు ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడితో పాటు తనను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని శ్రీను డీసీపీని కోరాడు. దళిత సామాజిక వర్గానికి చెందిన తనను పోలీసులు కులం పేరుతో దూషించి దుర్భాషలాడారని, వారిపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!