డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2022-05-14T05:46:33+05:30
డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి
మంత్రి హరీశ్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి
ఘట్‌కేసర్ రూరల్, మే 13 : ఘట్‌కేసర్ ప్రభుత్వాసుపత్రితో పాటు పల్లె దవాఖానాలలో డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీ్‌షరావును నగరంలో కలిసి ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి వినతిపత్రం అందజేశారు. మండలంలో డయాలసి్‌సతో చాలా మంది బాధపడుతున్నారని, వారంతా నగరానికి వెళ్ళాలంటే తీవ్రఇబ్బందులు పడుతున్నారని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉదారి హరిబాబు, బసవ రాజుగౌడ్ తదితరులున్నారు.