ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ధర్నా

ABN, First Publish Date - 2022-05-14T06:01:01+05:30

ఎంపీ అరవింద్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ధర్నా

ఎంపీ అరవింద్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తలకొండపల్లి, మే 13: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ రాజ్యాంగాన్ని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తలకొండపల్లి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రె్‌సపార్టీ ఆఽధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు గుజ్జల మహేశ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ జెండాలను చేతపట్టుకొని ధర్మపురి అరవింద్‌, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రధాన రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించి ఎంపీ ధర్మపురి అరవింద్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. మార్చవలసింది రాజ్యాంగాన్ని కాదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రాజ్యాంగ విరుద్దంగా పాలన కొనసాగిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు మోహన్‌రెడ్డి, మిట్లపల్లి అంజయ్య, అజీమ్‌, మహేశ్‌, నరేష్‌, జనార్దన్‌రెడ్డి, కృష్ణ, చెన్న కేశవులు, రవీందర్‌నాయక్‌ ఉన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!