ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అత్యాచారం కేసులో ఇద్దరి రిమాండ్‌

ABN, First Publish Date - 2022-05-14T05:42:10+05:30

అత్యాచారం కేసులో ఇద్దరి రిమాండ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పూడూర్‌, మే 13 : వికారాబాద్‌ జిల్లా పూడూర్‌ మండలంలోని మీర్జాపూర్‌లో గురువారం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరినీ రిమాండ్‌ చేసినట్లు చెన్‌గోముల్‌ ఎస్సై శ్రీశైలం తెలిపారు. కుర్వ ప్రవీణ్‌ (19), చాకలి రవీందర్‌ అలియాస్‌ రవి (29)లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం వారి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!