-
-
Home » Telangana » Rangareddy » Both remanded in rape case-NGTS-Telangana
-
అత్యాచారం కేసులో ఇద్దరి రిమాండ్
ABN , First Publish Date - 2022-05-14T05:42:10+05:30 IST
అత్యాచారం కేసులో ఇద్దరి రిమాండ్
పూడూర్, మే 13 : వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని మీర్జాపూర్‌లో గురువారం ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరినీ రిమాండ్ చేసినట్లు చెన్‌గోముల్ ఎస్సై శ్రీశైలం తెలిపారు. కుర్వ ప్రవీణ్ (19), చాకలి రవీందర్ అలియాస్ రవి (29)లను శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం వారి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

