ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Telangana ఉద్యమంలో బండి సంజయ్‌ పాల్గొన్న ఆధారాలెక్కడ?: పొన్నం ప్రభాకర్‌

ABN, First Publish Date - 2022-05-09T00:29:12+05:30

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎక్కడ పాల్గొన్నాడో ఆధారాలు చూపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఎక్కడ పాల్గొన్నాడో ఆధారాలు చూపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ (Ponnam Prabhakar) సవాల్‌ విసిరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్‌ అజ్ఞానంతో, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బీజేపీ కాకినాడలో చేసిన ఒక్క ఓటు రెండు రాష్ట్రాల తీర్మానం ఏమైందని ప్రశ్నించారు. మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిన బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఆనాడు మొండి చేయి చూపించిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను తొక్కేందుకే సంజయ్‌ను టీఆర్‌ఎస్‌ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు భయంలేకపోతే ఓయూలోకి రాహుల్‌గాంధీకి ఎందుకు అనుమతి ఇవ్వలేదని, వరంగల్‌ రైతుసంఘర్షణ సభకు అడుగడుగునా ఆటంకాలు ఎందుకు సృష్టించారని పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!