ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

TS News: కామారెడ్డిలో రాహుల్ పాదయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2022-11-07T09:36:25+05:30

జిల్లాలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మొదలైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కామారెడ్డి: జిల్లాలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) భారత్ జోడో యాత్ర (Bharath jodo yatra) మొదలైంది. సోమవారం ఉదయం బిచ్కుంద మండలం పత్లా పూర్ వద్ద యాత్ర ప్రారంభమైంది. మరోవైపు నేటితో తెలంగాణ (telangana)లో రాహుల్ పాదయాత్ర ముగియనుంది. సాయంత్రం 4 గంటలకు మేనూరు గ్రామం వద్ద బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారు. అనంతరం మహారాష్ట్రలోకి యాత్ర ప్రవేశించనుంది. సరిహద్దుల్లో రాహుల్ యాత్ర బాధ్యతలను మహారాష్ట్ర నేతలకు ప్రవేశించనున్న అప్పగించనున్నారు. రాష్ట్రంలో జరిగే చివరి సభకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలు భారీ జనసమీకరణ జరుపుతున్నారు.

Updated Date - 2022-11-07T12:54:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!