ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బోథ్‌ బస్టాండ్‌లో వసతుల పరిశీలన

ABN, First Publish Date - 2022-05-04T04:50:09+05:30

మండల కేంద్రంలోని బస్టాండ్‌ను మంగళవారం ఆదిలాబాద్‌ డి పో మేనేజర్‌ జె.విజయ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ నిర్వహణను చూసి సంతృప్తి చెంది కంట్రోలర్‌ జి.సాయన్నను అభినందించారు. డిపో మేనేజర్‌ను బోథ్‌ గ్రామాభివృద్ధి చైర్మన్‌ గట్ల గంగాధర్‌ కలిసి బోథ్‌ ఇచ్చోడ మీదుగా బజార్‌హత్నూర్‌ వయా సోనాల బస్సులను రెండింటిని నడిపే వారని, తిరిగి బస్సులను పున: ప్రారంభించాలని విన్నవించారు. ధన్నూర్‌ గ్రామానికి స్కూల్‌ విద్యార్థుల సౌకర్యం కోసం బస్సును నడపాలని కోరారు. సాధ్య సాధ్యాలను పరిశీలించి బస్సులను నడుపుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆదిలాబాద్‌ బస్టాండ్‌ కంట్రోలర్‌ రాంచందర్‌ ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

బోథ్‌, మే3: మండల కేంద్రంలోని బస్టాండ్‌ను మంగళవారం ఆదిలాబాద్‌ డి పో మేనేజర్‌ జె.విజయ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ నిర్వహణను చూసి సంతృప్తి చెంది కంట్రోలర్‌ జి.సాయన్నను అభినందించారు. డిపో మేనేజర్‌ను బోథ్‌ గ్రామాభివృద్ధి చైర్మన్‌ గట్ల గంగాధర్‌ కలిసి బోథ్‌ ఇచ్చోడ మీదుగా బజార్‌హత్నూర్‌ వయా సోనాల బస్సులను రెండింటిని నడిపే వారని, తిరిగి బస్సులను పున: ప్రారంభించాలని విన్నవించారు. ధన్నూర్‌ గ్రామానికి స్కూల్‌ విద్యార్థుల సౌకర్యం కోసం బస్సును నడపాలని కోరారు. సాధ్య సాధ్యాలను పరిశీలించి బస్సులను నడుపుతామని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఆదిలాబాద్‌ బస్టాండ్‌ కంట్రోలర్‌ రాంచందర్‌ ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!