ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

గుర్తు తెలియని యాచకుడు మృతి

ABN, First Publish Date - 2022-05-14T06:05:36+05:30

గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన సంఘటన జిల్లా కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 నల్లగొండ టౌన, మే 13: గుర్తుతెలియని యాచకుడు మృతి చెందిన సంఘటన  జిల్లా కేంద్రంలోని రామగిరి ప్రాంతంలో చోటుచేసుకుంది. టూటౌన ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కొంతకాలంగా రామగిరి ప్రాంతంలో భిక్షాటన చేస్తు న్న గుర్తుతెలియని వృద్ధుడు(65) అనారోగ్యంతో శుక్రవారం గాంధీ విగ్రహం వద్ద మృ తి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతదేహా న్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. భిక్షగా డి వివరాలు తెలిసిన వారు 9440795657 నెం బరుకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!