ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కొత్త న్యాయస్థానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-14T06:25:52+05:30

జిల్లాలో కొత్త న్యాయస్థానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డితో పాటు పలు జిల్లాల ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సూర్యాపేట(కలెక్టరేట్‌), మే 13: జిల్లాలో కొత్త న్యాయస్థానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని హైకోర్టు న్యాయమూర్తి నవీన్‌రావు అన్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్‌ టి.వినయ్‌కృష్ణారెడ్డితో పాటు పలు జిల్లాల ఎస్పీలతో శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లాలో న్యాయస్థానాల స్థల, భవన లభ్యతపై దృష్టి సారించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న జిల్లా కోర్టుకు భవనం అందుబాటులో ఉందన్నారు. కొత్త కోర్టుల సముదాయాల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేశామన్నారు. వీటిని జిల్లా న్యాయమూర్తి పరిశీలించిన అనం తరం తుది ప్రతిపాదనలు అందజేస్తామన్నారు. కోదాడలో నూతనంగా మంజూరైన సీనియర్‌ సివిల్‌ జడ్జీ కోర్టు స్థలాన్ని పరిశీలించామన్నారు. కార్యక్రమంలో  అదనపు కలెక్టర్‌ ఎస్‌.మోహన్‌రావు, అధికారులు పాల్గొన్నారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!