ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-05-14T06:22:10+05:30

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ ఏ సంధ్యారాణి, సీఐ రామలింగారెడ్డి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హుజూర్‌నగర్‌ , మే 13: నకిలీ విత్తనాలు విక్రయిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని ఏడీ ఏ సంధ్యారాణి, సీఐ రామలింగారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం పట్టణంలోని రైతువేదికలో విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇష్టానుసారంగా విత్తనాలు విక్రయించి రైతులను మోసగించొద్దన్నారు. యాసంగి ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలిపారు. లైసెన్సు లేకుండా విత్తనాలు విక్రయిస్తే  క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి,  ఏవో స్వర్ణ, నరేష్‌గౌడ్‌, సతీష్‌, భవానీశంకర్‌, గంధం శ్రీనివాస్‌, గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకట్‌రెడ్డి, డీలర్లు పాల్గొన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!