ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సూర్యాపేటకు ‘ప్రగతి’ పురస్కారం

ABN, First Publish Date - 2022-05-14T06:51:07+05:30

సూర్యాపేట మునిసిపాలిటీకి ‘ప్రగతి’ పురస్కా రం లభించింది.

మంత్రి కేటీఆర్‌ నుంచి పురస్కారాన్ని అందుకుంటున్న మునిసిపల్‌ చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణ
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సూర్యాపేటటౌన్‌, మే 13: సూర్యాపేట మునిసిపాలిటీకి ‘ప్రగతి’ పురస్కా రం లభించింది. లక్షపైన జనాభా ఉన్న మునిసిపాలిటీల్లో ఆదాయం పెంచుకోవడంలో చేసిన కృషికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ఐటీ, మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నుంచి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ అన్నపూర్ణ ప్రశంసాపత్రం, మెమోంటో అందుకున్నారు. కాగా, సూర్యాపేట ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ రాష్ట్రానికి రోల్‌మోడల్‌గా మారనుందని మంత్రి కేటీఆర్‌ ప్రశంసించారు. కార్యక్రమంలో అరవింద్‌కుమార్‌, సత్యనారాయణ, రామాంజులరెడ్డి పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!