ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2022-05-14T06:52:47+05:30

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

756 మంది విద్యార్థుల గైర్హాజరు

నల్లగొండ, మే 13: ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా కొనసాగాయి. గణితం, జువాలజీ, హిస్టరీ పరీక్షలకు 17,206 మంది విద్యార్థులకు గానూ 16,450 మంది విద్యార్థులు హాజరయ్యారు. 756 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 14,111 మంది విద్యార్థులకు 13,564 మంది విద్యార్థులు హాజరుకాగా 547 మంది గైర్హాజరయ్యారు. ఇక ఇంటర్‌ ఒకేషనల్‌ విభాగంలో 3,095 మంది విద్యార్థులకు 2,886 మంది విద్యార్థులు హాజరుకాగా 209 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కేసులు నమోదు కాలేదు.  

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!