ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బాల్య వివాహానికి అధికారుల బ్రేక్‌

ABN, First Publish Date - 2022-05-14T06:23:33+05:30

మండలంలోని మంచ్యాతండాలో బాల్య వివాహానికి అధికా రులు బ్రేక్‌ వేశారు. బాల్య వివాహం చేస్తున్నారని 1098 నంబరుకు ఫోన్‌ రావడంతో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వసంత, బాలల పరిరక్షణ సమితి జిల్లా అధికారి సాయిత్రిలోక్‌ మంచ్యాతండాకు శుక్రవారం వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేసి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మఠంపల్లి, మే 13:  మండలంలోని మంచ్యాతండాలో బాల్య వివాహానికి అధికా రులు బ్రేక్‌ వేశారు. బాల్య వివాహం చేస్తున్నారని 1098 నంబరుకు ఫోన్‌ రావడంతో   ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వసంత, బాలల పరిరక్షణ సమితి జిల్లా అధికారి సాయిత్రిలోక్‌  మంచ్యాతండాకు శుక్రవారం వెళ్లి  తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేసి  బాల్య వివాహాన్ని  అడ్డుకున్నారు.  కార్యక్రమంలో సర్పం మీనాసక్రియ్యనాయక్‌, ఉషారాణి పాల్గొన్నారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!