బాల్య వివాహానికి అధికారుల బ్రేక్
ABN , First Publish Date - 2022-05-14T06:23:33+05:30 IST
మండలంలోని మంచ్యాతండాలో బాల్య వివాహానికి అధికా రులు బ్రేక్ వేశారు. బాల్య వివాహం చేస్తున్నారని 1098 నంబరుకు ఫోన్ రావడంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వసంత, బాలల పరిరక్షణ సమితి జిల్లా అధికారి సాయిత్రిలోక్ మంచ్యాతండాకు శుక్రవారం వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు.
మఠంపల్లి, మే 13: మండలంలోని మంచ్యాతండాలో బాల్య వివాహానికి అధికా రులు బ్రేక్ వేశారు. బాల్య వివాహం చేస్తున్నారని 1098 నంబరుకు ఫోన్ రావడంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వసంత, బాలల పరిరక్షణ సమితి జిల్లా అధికారి సాయిత్రిలోక్ మంచ్యాతండాకు శుక్రవారం వెళ్లి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేసి బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. కార్యక్రమంలో సర్పం మీనాసక్రియ్యనాయక్, ఉషారాణి పాల్గొన్నారు.

