ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2022-05-14T06:11:46+05:30

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో చోటుచేసుకుంది.

సత్తయ్య(ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిప్పర్తి, మే 13: ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజుపే ట గ్రామానికి చెందిన జూకూరి సత్తయ్య(55) శుక్రవారం నల్లగొండ నుంచి బైక్‌పై స్వ గ్రామానికి తిరిగి వస్తుండగా దుప్పలపల్లి ఫ్లైఓవర్‌పైకి రాగానే ఎదురుగా వస్తున్న అ దే గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయాలవడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తయ్యకు వివాహితులైన ఇద్దరు కుమార్తెలతో పాటు కుమారుడు ఉన్నా రు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!