ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-05-14T06:38:49+05:30

రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం నడిగూడెంలోని కోదండ రామస్వామి ఆలయ నాలుగో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

రామాలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

నడిగూడెం, మే 13: రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. శుక్రవారం నడిగూడెంలోని కోదండ రామస్వామి ఆలయ నాలుగో వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవ, అభిషేకం, అలంకరణ, విశేష హోమం, స్వామి వారికి శాంతికల్యాణాన్ని అర్చకులు వరదాచార్యులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గడ్డం నాగలక్ష్మీమల్లేష్‌యాదవ్‌, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య, బెల్లం శ్రీను, కాసాని పుల్లయ్య, ఉపేందర్‌, పోతురాజు, మహేష్‌ పాల్గొన్నారు.




సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!