మైనర్‌ను మోసగించిన కేసులో మరొకరు రిమాండ్
ABN , First Publish Date - 2022-05-14T06:06:28+05:30 IST
నల్లగొండ జిల్లాలో మైనర్ బాలికను మోసగించిన కేసులో మరో వ్యక్తి రిమాండ్ అయ్యాడు.
మర్రిగూడ, మే 13: నల్లగొండ జిల్లాలో మైనర్ బాలికను మోసగించిన కేసులో మరో వ్యక్తి రిమాండ్ అయ్యాడు. మర్రిగూడ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్ చేశామన్నా రు. మరో వ్యక్తిని కూడా శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

