ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ఘనంగా ధ్వజారోహణ ఉత్సవం

ABN, First Publish Date - 2022-05-14T06:27:41+05:30

జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు.

ధ్వజారోహణ పూజలు చేస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

సూర్యాపేట కల్చరల్‌, మే 13: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయంలో  బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శుక్రవారం ధ్వజారోహణ మహోత్సవాన్ని నిర్వహించారు. వేకువజామునే ధ్వజారోహణం ఉత్స వాన్ని ఆలయ అర్చకులు నల్లాన్‌ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు నిర్వహించి, సంతానంలేని దంపతులకు గరుడముద్ద ప్రసాదం అందజేశారు. యాగశాలలో అగ్నిప్రతిష్ఠ, ద్వార, తోరణ, ధ్వజ, కుంభ ఆరాఽ దనలు నిర్వహించారు.  అనంతరం మేళతాళాలతో బలిహరణ నిర్వహించారు. అనంతరం భక్తులకు తదియారాధన, అన్నదానం నిర్వహించారు. సాయంత్రం వేళలో దేవతా ఆహ్వానాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్‌రెడ్డి, అర్చకులు హరిచరణ్‌, రామానుజ, మురళి, నర్సింహాచార్యులు, ఆండాళ్‌గోష్ఠి భక్త బృందం పాల్గొంది.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!