ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సాయం కోరిన ఎంపీ కోమటిరెడ్డి.. సరేనన్న సోనూసూద్‌

ABN, First Publish Date - 2022-05-14T08:37:08+05:30

సాయం కోరిన ఎంపీ కోమటిరెడ్డి.. సరేనన్న సోనూసూద్‌

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

  • ప్రమాదంలో చేతిని కోల్పోయిన వ్యక్తి కోసం..


హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): ప్రమాదంలో చేతిని కోల్పోయిన వ్యక్తికి సాయం చేయాలంటూ సినీ నటుడు సోనూసూద్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన సాయినాథ్‌ అనే వ్యక్తి.. ఓ ప్రమాదంలో తన చేతిని కోల్పోయారని, ఆయనకు తగిన సాయం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విటర్లో విజ్ఞప్తి చేయగా.. దీనిపై శుక్రవారం సోనూసూద్‌ స్పందించారు. కోమటిరెడ్డివిజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నామని, త్వరలోనే సాయినాథ్‌కు తాము కొత్త జీవితాన్ని అందిస్తామని ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!