ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Minister Errabelli :Rahul Gandhi సభతో Congress ‌ఏమీ సాధించలేదు

ABN, First Publish Date - 2022-05-03T21:27:19+05:30

Warangal meetingతో Congress ‌ఏమీ సాధించలేని Minister Errabelli Dayakarrao అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వరంగల్‌: Warangalల్లో రాహుల్‌ గాంధీ meetingతో Congress ‌ఏమీ సాధించలేదని Minister Errabelli Dayakarrao అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత Rahul Gandhi  ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించడంపై  అనుమతికి తుది నిర్ణయం వర్సిటీదేనని చెప్పారు. ఓయూకు వెళ్లి నైట్‌ క్లబ్ పార్టీ గురించి చెప్తారా అని ఎద్దేవా చేశారు. రాహుల్‌ ఓయూకి వస్తే విద్యార్థులు చెడిపోతారని  Minister Errabelli Dayakarrao పేర్కొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!