నదుల అనుసంధానంపై 17న సమావేశం
ABN, First Publish Date - 2022-05-14T09:18:21+05:30
కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ 16వ సమావేశం ఈనెల 17 ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో జరగనుంది.
హైదరాబాద్, మే 13 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన నదుల అనుసంధాన టాస్క్‌ఫోర్స్ 16వ సమావేశం ఈనెల 17 ఉదయం 11 గంటలకు న్యూఢిల్లీలోని శ్రమశక్తిభవన్‌లో జరగనుంది. వెదిరే శ్రీరాం చైర్మన్‌గా ఈ కమిటీని నియమించిన విషయం తెలిసిందే.