ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నీటిలో మునిగి యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-05-15T05:24:02+05:30

ఈతకు వెళ్లి నీటమునిగి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో శనివారం చోటు చేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

జగదేవ్‌పూర్‌, మే, 14: ఈతకు వెళ్లి నీటమునిగి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండల కేంద్రమైన జగదేవ్‌పూర్‌లో శనివారం చోటు చేసుకున్నది. ఎస్‌ఐ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం జగదేవ్‌పూర్‌ పట్టణానికి చెందిన నాయిని చిరంజీవి (30) గ్రామంలోనే కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలో చాకలి బావిలో ఈతకోసం తన కొడుకు రాజును తీసుకుని వెళ్లాడు. బావిలోకి దిగి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటి మునిగిపోయాడు. ఎంతసేపు అయినా తేలకపోవడంతో కొడుకు రాజు ఇంటికెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. భార్య మైసవ్వతో పాటు కుటుంబసభ్యులు బావి దగ్గకు వచ్చి చూడగా కనిపించలేదు. రాత్రి కావడంతో శనివారం ఉదయం బావిలో నీరును మోటారు సహాయంతో బయటకు పంపగా బావి అడుగులో చిరంజీవి మృతిచెంది ఉన్నాడు. వెంటనే మృతదేహాన్ని బయటకు తీశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!