ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

చెరువులో పడి మహిళ ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-15T05:24:34+05:30

ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

వర్గల్‌, మే 14: ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నది. ఈ సంఘటన వర్గల్‌ మండలం మజీద్‌పల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. బేగంపేట ఎస్‌ఐ అరుణ్‌ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గోష్క భారతి (50) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నది. ఆమెకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అందరి వివాహాలు అయినా కుటుంబపోషణ, వివాహాల కోసం చేసిన అప్పులు అధికం కావడంతో కొద్దిరోజుల నుంచి అప్పులు ఎలా తీర్చాలో బాధపడుతూ ఉండేదని తెలిపారు. శనివారం కొడుకులు ఇద్దరు పనులపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో భారతి గ్రామానికి సమీపంలో ఉన్న బోయినమ్మ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నది. మృతురాలి కొడుకు వెంకటేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ అరుణ్‌ తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!