ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

బావిలో పడి యువకుడి మృతి

ABN, First Publish Date - 2022-05-14T05:39:23+05:30

వ్యవసాయ బావి వద్ద స్నానం కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

కల్హేర్‌, మే 13: వ్యవసాయ బావి వద్ద స్నానం కోసం వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మాసాన్‌పల్లి శివారులో గురువారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ ప్రశాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్‌ మండలంలోని పోమ్యానాయక్‌ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తచెరువు తండాకు చెందిన నున్సావత్‌ రాములు(35) మాసాన్‌ల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో స్నానం కోసం వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారి బావిలో పడి ఈత రాకపోవడంతో మరణించాడు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు గురువారం అర్ధ రాత్రి మృతదేహాన్ని బావిలో నుంచి తీసి పోస్టుమార్టం నిమిత్తం నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడి ముఖంపై తీవ్ర గాయాలు ఉండటంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ప్రశాంత్‌ తెలిపారు.




సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!