ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నకిలీ విత్తనాలు తయారుచేస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-05-15T05:21:29+05:30

నకిలీ విత్తనాలు తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారి అనిత పేర్కొన్నారు.

బండ మైలారంలోని విత్తనాల కంపెనీలో ఆకస్మిక తనిఖీ చేసిన అధికారుల బృందం
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారి అనిత

ములుగు, మే, 14: నకిలీ విత్తనాలు తయారుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ అధికారి అనిత పేర్కొన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని బండమైలారం గ్రామంలో విత్తనాల కంపెనీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ ఉన్న విత్తనాల ప్యాకెట్లు, రికార్డులను పరిశీలించారు. దాంతోపాటు వంటిమామిడిలోని ఫర్టిలైజర్‌ షాప్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలని సంకల్పంతో పనిచేస్తున్నదని చెప్పారు. సీడ్‌ కంపెనీ, ఫర్టిలైజర్‌ షాపు యజమానులు నకిలీ విత్తనాలను అమ్మకూడదని, ఎవరైనా అమ్మినట్టు తెలిస్తే షాపులను సీజ్‌చేసి, లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ యాదగిరి, ములుగు వ్యవసాయ అధికారి ప్రగతి, ఏఈవో పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!