ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూలో నేటి నుంచి జాతీయ సమైక్యతా శిబిరం

ABN, First Publish Date - 2022-05-14T05:52:17+05:30

సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 14 నుంచి జాతీయ స్థాయి సమైక్యతా శిబిరం నిర్వహించనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

పుల్‌కల్‌, మే 13: సంగారెడ్డి జిల్లా చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈ నెల 14 నుంచి జాతీయ స్థాయి సమైక్యతా శిబిరం నిర్వహించనున్నారు. ఈనెల 20 వరకు కొనసాగనున్న ఈ శిబిరంలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి 200 మంది విద్యార్థి వలంటీర్లు, కార్యనిర్వాహక అధికారులు పాల్గొననున్నారు. జాతీయ సేవా పథకం (ఎన్‌ఎ్‌సఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో సమాజ సేవతో పాటు ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరిస్తారని కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎన్‌.శ్రీనివాస్‌ తెలిపా రు. జాతీయ స్థాయిలో నిర్వహించే సమైక్యతా శిబిరానికి సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ కళాశాలను ఎంపిక చేయడంతో విశ్వవిద్యాలయ వైస్‌ చాన్స్‌లర్‌ కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్‌ గోవర్దన్‌, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎన్‌.శ్రీనివాస్‌ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ స్థాయి సమైక్యత శిబిరానికి హాజరయ్యే విద్యార్థులు, కార్యనిర్వహక అధికారులకు సమస్యలు తలెత్తకుండా అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!