ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కారు బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2022-05-14T05:38:17+05:30

కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అల్లాదుర్గం, మే 13: కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని  ఐబీ గిరిజన తండా వద్ద 161వ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే..  కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని వడ్లం గిరిజనతండాకు చెందిన తుక్కారాం హైదరాబాద్‌ నుంచి స్వగ్రామమైన వడ్లం గిరిజన తండాకు కారులో బయలుదేరాడు. ఈ క్రమంలో ఐబీ గిరిజన తండా సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి బోల్తాపడింది. ఒక్క సారిగా భారీశబ్దం రావడంతో తండా వాసులు అక్కడికి చేరుకొని కారులో చిక్కుకున్న తుక్కారంను రక్షించారు. తీవ్రంగా గాయాలైన అతడిని 108 వాహనంలో జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తండా వాసులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!