ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పట్టణప్రగతిలో తూప్రాన్‌ మున్సిపాలిటీకి అవార్డు

ABN, First Publish Date - 2022-05-14T05:54:11+05:30

తూప్రాన్‌ మున్సిపాలిటీలో 2021-22 సంవత్సరానికి పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధికి ‘వినూత్న మౌలిక సదుపాయాలు’ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రగడ్డలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అవార్డులను ప్రదానం చేశారు.

తూప్రాన్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మోహన్‌కు అవార్డును అందజేస్తున్న మంత్రి కేటీఆర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తూప్రాన్‌, మే 13: తూప్రాన్‌ మున్సిపాలిటీలో 2021-22 సంవత్సరానికి పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధికి ‘వినూత్న మౌలిక సదుపాయాలు’ అవార్డు దక్కింది. శుక్రవారం హైదరాబాద్‌ ఎర్రగడ్డలో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ అవార్డులను ప్రదానం చేశారు. తూప్రాన్‌ మున్సిపాలిటీకి దక్కిన అవార్డు, సర్టిఫికెట్‌ను మున్సిపల్‌ కమిషనర్‌ టీ.మోహన్‌ అందుకున్నారు. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవల్‌పమెంట్‌ శాఖలు సంయుక్తంగా నిర్వహించిన పట్టణ ప్రగతిలో 25వేల లోపు జనాభా కేటాగిరిలో అవార్డు దక్కించుకున్నారు. అవార్డు రావడానికి కృషి చేసిన చైర్మన్‌ బొంది రాఘవేందర్‌గౌడ్‌, ఎన్విరాల్‌మెంటల్‌ ఇంజనీరు శ్రీకాంత్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సిబ్బంది మహేశ్‌, వినోద్‌, ఇర్ఫాన్‌, మల్లికార్జున్‌, అశోక్‌, వెంకటేశ్‌కు కమిషనర్‌ ధన్యవాదాలు తెలిపారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!