ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Vijayasaireddy ట్విట్‌కి ఘాటుగా స్పందించిన మాణిక్యం ఠాగూర్

ABN, First Publish Date - 2022-05-04T01:33:35+05:30

విజయసాయిరెడ్డి ట్విట్‌కి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

ఢిల్లీ: రాహుల్‌గాంధీ పార్టీపై  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి,  తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్‌ మధ్య ట్వీట్‌ వార్ నడుస్తోంది. విజయసాయి రాహుల్‌పై చేసిన ట్విట్‌కి  మాణిక్యం ఠాగూర్ ఘాటుగా స్పందించారు.‘‘అవినీతి విజయసాయిరెడ్డి నిజం తెలుసుకోవాలి. మీ సమస్య జగన్‌రెడ్డిపై ఉన్న అవినీతి కేసులన్నీ మాకు తెలుసు.అందుకు మీరు సాహెబ్‌ని సంతోషంగా ఉంచాలి... కానీ నిజం మర్చిపోకండి. నేపాల్ అంబాసిడర్ కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు  రాహుల్ నేపాల్ వెళ్లారు.నేపాల్‌కి చెందిన ఖాట్మాండ్ పోస్ట్ పేపర్ క్లిప్‌ను మాణిక్యం ఠాగూర్ విజయసాయిరెడ్డికి టాగ్ చేశారు.వివాహ వేడుకకు హాజరుకావడంలో తప్పేముందని విజయసాయిరెడ్డిని మాణిక్యం ఠాగూర్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!