సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN, First Publish Date - 2022-05-15T04:13:41+05:30
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
వనపర్తి అర్బన్, మే 14: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసు కోవాలని మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంలో సీఎం సహాయనిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు అందజే శారు. దాదాపు 85 మందికి రూ.24లక్షల చెక్కులను అందజేశారు. అనంతరం వారితో కలిసి క్యాంపు కార్యాలయంలో అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, పార్జీ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పాల్గొన్నారు.