ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

యువకుడి అదృశ్యం

ABN, First Publish Date - 2022-05-15T04:49:34+05:30

తెలంగాణ రాష్ట్రంలోని మహ బూబ్‌నగర్‌ జిల్లాలోని చింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన చంద్రప్ప(24) అనే యువకుడు అదృశ్యమయ్యాడు.

చంద్రప్ప(ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750


జూపాడుబంగ్లా, మే 14: తెలంగాణ రాష్ట్రంలోని మహ బూబ్‌నగర్‌ జిల్లాలోని చింతకుంట మండలం ముచ్చింతల గ్రామానికి చెందిన చంద్రప్ప(24) అనే యువకుడు అదృశ్యమయ్యాడు. చంద్రప్ప కుటుంబ సభ్యులతో కలిసి ఫిబ్రవరి నెలలో  జూపాడుబంగ్లా మండలంలోని లింగాపురం గ్రామానికి వచ్చారు. గ్రామ పొలిమేరలోని జగన్‌మోహన్‌రెడ్డి అనే రైతు పొలంలోని చీని పండ్లతోటలో పనిలో చేరారు. అయితే ఈనెల 11వ తేది నుంచి కనిపించడం లేదు. చంద్రప్ప భార్య చంద్రకళ శనివా రం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!