ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

సైనిక్‌ స్కూల్‌ విద్యార్థికి మంత్రి సన్మానం

ABN, First Publish Date - 2022-05-15T04:19:17+05:30

మండల పరిధిలోని బలీద్‌పల్లికి చెందిన సూర్యసిద్ధాంత్‌ ఆల్‌ఇండి యా సైనిక్‌స్కూల్‌ ప్రవేశపరీక్ష-2022 ఫలితాలలో 17వ ర్యాంకును సాధించినందుకు శని వారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విద్యార్థిని స న్మానించారు.

వనపర్తిలో సూర్యసిద్ధాంత్‌ను సన్మానిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అడ్డాకుల, మే 14 : మండల పరిధిలోని బలీద్‌పల్లికి చెందిన సూర్యసిద్ధాంత్‌ ఆల్‌ఇండి యా సైనిక్‌స్కూల్‌ ప్రవేశపరీక్ష-2022 ఫలితాలలో 17వ ర్యాంకును సాధించినందుకు శని వారం వనపర్తి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి విద్యార్థిని స న్మానించారు. రూ. 10వేల ఆర్థికసాయం అందించి అభినందించారు. విద్యార్థి తల్లిదండ్రు లను అభినందించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులతో పోటీపడి 244/300 మార్కు లను సాధించి ఓబీసీ కేటగిరిలో 17వ ర్యాంకు సాధించి చిత్తూరు జిల్లా కిలికిరి సైనిక్‌ స్కూల్‌లో సీటు  పొందాడు. కార్యక్రమంలో శ్రీధర్‌, గ్రామస్థులు పాల్గొన్నారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

మండల పరిధిలోని బలీద్‌పల్లికి చెందిన లోకమోని గోవింద్‌ కుమారునికి న్యుమోనియా సోకడంతో వైద్యఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.37,500ల సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును శనివారం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తిలోని క్యాంపు కార్యాయంలో లబ్ధిదారునికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!