ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడుద్దాం

ABN, First Publish Date - 2022-05-15T04:07:53+05:30

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అ డుగు జాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు.

అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు, జడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తిమ్మాజిపేట, మే 14: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అ డుగు జాడల్లో నడుద్దామని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండల పరిధిలోని బుద్దసముద్రంలో శనివారం  బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణ పార్లమెంట్‌ సభ్యుడు పోతుగంటి రాములు, జడ్పీ చైర్‌పర్సన్‌ పెద్దపల్లి పద్మావతి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయిచంద్‌లతో కలిసి ఎమ్మె ల్యే గావించారు. అంతకు ముందు చిన్నారులు కోలాటాలు వేస్తూ ప్రదర్శనతో వారికి డప్పుమేళాలతో గ్రామస్థులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అదే విధంగా అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఎంపీపీ రవీంద్రనాథ్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీనివాస్‌యాదవ్‌, సర్పంచ్‌ రాణమ్మ, ఎంపీటీసీ బాలయ్య, టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్‌, దళిత సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!