-
-
Home » Telangana » Mahbubnagar » Beachupalli Anjaneyaswamy Brahmotsavalu begins-MRGS-Telangana
-
బీచుపల్లి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-05-15T04:41:23+05:30 IST
బీచుపల్లి క్షేత్రంలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటిక్యాల,మే 14: బీచుపల్లి క్షేత్రంలో ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, వాస్తుపూజ, హోమం, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి సైతం శనివారం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

