ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నిలిపిన లారీని ఢీకొన్న ఆటో

ABN, First Publish Date - 2022-05-15T04:48:34+05:30

జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగినచోటే మృతి చెందిన సింగర్‌ బాలస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

- అర్కెస్ర్టా బృందంలోని ఇద్దరు మృతి

- ఎనిమిది మందికి గాయాలు 

- రాయిచూరు నుంచి కర్నూల్‌కు వస్తుండగా ప్రమాదం


మానవపాడు, మే 14: జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలంలోని ఆర్టీఐ చెక్‌పోస్టు వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. కర్నూలుకు చెందిన పది మందితో కూడిన అర్కెస్ట్రా బృందం రాయిచూరులో ఓ శుభకార్యానికి టాటా మ్యాజిక్‌లో వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో జల్లాపూర్‌ శివారులో అర్టీఐ చెక్‌ పోస్టు వద్ద ఎలాంటి సూచిక లేకుండా రోడ్డుపై అడ్డంగా నిలిపి ఉన్న లారీని ఢీకొనడంతో టాటా మ్యాజిక్‌లో ఉన్న అర్కెస్ర్టా బృందంలోని సింగర్‌ బాలస్వామి(32) అక్కడికక్కడే మృతి చెందగా, మరో తొమ్మిదిమందికి గాయాలు కాగా వారిని కర్నూల్‌ ఆసుపత్రికి తరలించారు. దాండియా నాట్యం చేసే లోకేశ్వరి(14) చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగతా ఎనిమిది మంది చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి ముందు వాహనంలో ఆరుమంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై అయ్యన్న తెలిపారు. 



సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!