ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కొనసాగుతున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలు

ABN, First Publish Date - 2022-05-15T05:17:55+05:30

కొనసాగుతున్న ఇంటర్‌ వార్షిక పరీక్షలు

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

 జిల్లా వ్యాప్తంగా 3,702 మంది విద్యార్థుల హాజరు 

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌, మే 14 :  జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన  రెండో సంవత్సర  మ్యాథమెటిక్స్‌ పేపర్‌-2 బీ,  జువాలజీ పేపర్‌-2,  హి స్టరీ పేపర్‌-2 పరీక్షలు  ప్రశాంతంగా జరిగినట్లు జి ల్లా ఇంటర్‌ విద్యాధికారి సమ్మెట సత్యనారాయణ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 19 సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు జనరల్‌, ఒకేషనల్‌ విభాగాల్లో 4,163 మంది విద్యార్థులు హాజరు కానుండగా 3,702 (88.9 శాతం) మంది హాజరు కాగా 461 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఇందులో జనరల్‌ విభాగంలో  2,752 మందికి గాను 2,528 హాజరుకాగా 224 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఒకేషనల్‌ విభాగంలో  1,411 మంది విద్యార్థులు హాజరు కానుండగా  1,174 మంది హాజరు కాగా 237 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 

నేడు మైనార్టీ గురుకుల ప్రవేశ పరీక్ష

మహబూబాబాద్‌ ఎడ్యుకేషన్‌ :  జిల్లాలో ఈ నెల 15న మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హత పరీక్ష ఉంటుందని జిల్లా మైనార్టీ అధికారి బి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. 2022-23 విద్యాసంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న అర్హత పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. మహబూబాబాద్‌, తొర్రూరు, కురవిల్లోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఉదయం 11 నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికంటే గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యమయితే అనుమతి ంచరని పేర్కొన్నారు.   

 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!