ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

నేను Constableని నన్ను ఎవరు ఏమ్ చేయలేరు..

ABN, First Publish Date - 2022-05-08T17:01:00+05:30

బయ్యారంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం సేవించిన కానిస్టేబుల్ తన కారుతో టూవీలర్‎ను ఢీకొట్టాడు. ఢీకొట్టిందే కాగా, కానిస్టేబుల్ రాజేష్ స్థానికులతో

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మహబూబాబాద్: బయ్యారంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. మద్యం సేవించిన కానిస్టేబుల్ తన కారుతో టూవీలర్‎ను ఢీకొట్టాడు. ఢీకొట్టిందే కాగా, కానిస్టేబుల్ రాజేష్ స్థానికులతో గొడవకు దిగాడు. దీంతో కానిస్టేబుల్, స్థానికుల మధ్య వివాదం ముదిరింది. నేను కానిస్టేబుల్‎నీ నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంటూ స్థానికులు వార్నింగ్ ఇస్తూ బెరించాడు. దీంతో అక్కడున్న స్థానికులు 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రాజేష్‎ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!