ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణ జూలై13కి వాయిదా

ABN, First Publish Date - 2022-05-14T08:05:14+05:30

కృష్ణా నదీ జలాల్లో సాగు నీటి వినియోగానికి సంబంధించిన వివాదంపై విచారణను బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ జూలై 13, 14, 15వ తేదీలకు వాయిదా వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ జలాల్లో సాగు నీటి వినియోగానికి సంబంధించిన వివాదంపై విచారణను బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ జూలై 13, 14, 15వ తేదీలకు వాయిదా వేసింది. తెలంగాణ చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి, ఈ విచారణ మే 18, 19వ తేదీల్లో జరగాల్సి ఉంది. సాగు నీటి వినియోగంపై తెలంగాణ అఫిడవిట్‌ వేయగా. రాష్ట్రం తరపున పళినిస్వామి సాక్షిగా ఉన్నారు. పళినిస్వామి విచారణకు హాజరయ్యే పరిస్థితిలో లేనందున వాయిదా వేయాలని తెలంగాణ అభ్యర్థించింది. ఇక, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల ఆపరేషన్‌ ప్రోటోకాల్‌, రూల్‌కర్వ్‌పై వేసిన మరో అఫిడవిట్‌లో సీడబ్ల్యూసీ మాజీ అధికారి చేతన్‌ పండిట్‌ సాక్షిగా ఉన్నారు. చేతన్‌ పండిట్‌ను త్వరలోనే ట్రైబ్యునల్‌లో క్రాస్‌ ఎగ్జామినేషన్‌ చేయనున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!