ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

BJPలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

ABN, First Publish Date - 2022-05-12T00:44:15+05:30

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

తాండూరు: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. తాను ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి (Konda Vishweshwar Reddy) చెప్పారు. తాండూరులో కాంగ్రెస్‌ (Congress‌) బలంగా ఉన్నప్పటికీ.. అక్కడ సమర్ధవంతుడైన నాయకుడు లేడని పేర్కొన్నారు. అయితే టీఆర్‌ఎస్‌ (TRS) మాత్రం బలహీనపడిందని ఆయన తెలిపారు. బీజేపీ కూడా బలపడుతున్నప్పటికీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈనెల 14న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌ వస్తున్నందున.. ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ఏ పార్టీలో చేరాలనేదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏ పార్టీలో చేరుతాననే విషయంలో తొందర పడటం లేదన్నారు. ఇప్పటికీ తాను స్వతంత్రంగా ఉన్నానని విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!