ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలి

ABN, First Publish Date - 2022-05-14T05:33:47+05:30

మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు.

అశ్వారావుపేటలో పాఠశాలలో కల్పించే వసతులను అడిగి తెలుసుకుంటున్న అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

అధికారులకు అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆదేశం

మన ఊరు మన బడికి ఎంపికైన స్కూళ్ల పరిశీలన

అశ్వారావుపేట రూరల్‌/టౌన్‌, మే 13: మన ఊరు మన బడి ద్వారా పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు అధికారులకు సూచించారు. అశ్వారావుపేట, పేరాయిగూడెం, ఊట్లపల్లిలో మన ఊరు మన బడి పథకంలో భాగంగా ఎంపికైన పాఠశాలలను శుక్రవారం సందర్శించారు. ఆయా పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న సమస్యలు, మన ఊరు మన బడిలో నమోదు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పాఠళశాలల్లో స్లాబులు, మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్‌తో పాటు అన్ని విషయాలను పరిశీలించారు. ఏఏ పనులు చేయాలి, ఎంత నిధులు ఖర్చు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో ఎక్కడా సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. విద్యార్థులకు సకల సౌకర్యాలతో విద్యను అందించేందుకు ప్రారంభించిన ఈకార్యక్రమంలో అందరినీ భాగస్వాములను చేయాలని కోరారు. పనులు ప్రారంభించిన పాఠశాలల్లో త్వరితగతిన పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో నీటిపారుదలశాఖ ఏఈ కృష్ణ, ఆర్‌ఐ అనిల్‌ పాల్గొన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!