ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-05-14T05:34:47+05:30

యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలని కోరుతూ రాష్ట్ర సివిల్‌ సప్లై మం త్రి గంగుల కమలాకర్‌కు జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు వినతి ప త్రం సమర్పించారు.

మంత్రి గంగులకు వినతిపత్రం అందిస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

మంత్రి గంగుల కమలాకర్‌కు జిల్లా రైతు ఐక్య వేదిక వినతి 

జగిత్యాల అర్బన్‌, మే 13: యుద్ద ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేలా చూడాలని కోరుతూ రాష్ట్ర సివిల్‌ సప్లై మం త్రి గంగుల కమలాకర్‌కు జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు వినతి ప త్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిధాన్యం కొ నుగోలులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని, కొనుగోలు ప్రక్రియ ను వేగవంతం చేయాలని కోరారు. జగిత్యాల జిల్లాలో ఎక్కడికక్కడ కొ నుగో లు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయినందున వెంటనే ధాన్యం తూకం వేసి, తక్‌పట్టి వెంటనే ఇచ్చేలా అఽధికారులకు ఆదేశాలు ఇవ్వాల ని కోరారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో రంగు మారి న ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్‌ మిల్లర్లు ధాన్యం త్వరగా దింపుకునేలా చూడాలని, ఖాళీలేనిచో ఏఎంసీ ఽగోదాంల లో ధించుకునేలా అనుమతులు ఇచ్చేలా అధికారులు ఆదేశాలు జారీ చే యాలని కోరారు. అలాగే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, నాయకులు మమిడి నారాయణ రెడ్డి, గురిజెల రాజిరెడ్డి, కొట్టాల మోహన్‌రెడ్డి, ఎలిశెట్టి గంగారెడ్డి, సాయిరెడ్డి, బందెల మల్లయ్య, వేముల విక్రమ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వామన్‌రెడ్డి నారాయణ తదితరులున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!