ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

రైతులను నిర్భందించి భూసర్వే చేయడమా..

ABN, First Publish Date - 2022-05-14T05:36:19+05:30

తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం అదే రైతులను పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించి భూసర్వే చేయడం రాష్ట్రంలో ని యంత పాలనకు నిదర్శనమని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ చార్చి మేడిపెల్లి సత్యం అన్నారు.

మేడిపెల్లి సత్యంకు గోడు వెల్లబోసుకుంటున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

చొప్పదండి కాంగ్రెస్‌ ఇన్‌చార్చి మేడిపెల్లి సత్యం

మల్యాల, మే 13: తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం అదే  రైతులను పోలీస్‌స్టేషన్‌లో నిర్భందించి భూసర్వే చేయడం రాష్ట్రంలో ని యంత పాలనకు నిదర్శనమని చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌ చార్చి మేడిపెల్లి సత్యం అన్నారు. భూ సర్వే కోసం గురువారం రైతులను పోలీసులు నిర్భందించడంతో రాజారం, పోతారం గ్రామాల రైతులను శు క్రవారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడును ఏకరువు పెట్టారు. అన్యాయంగా భూసేకరణ చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం మేడిపెల్లి సత్యం మాట్లాడుతూ రైతులను నిర్భందించినందుకు ప్రభుత్వం, అధికారులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులకు నోటీసులు ఇవ్వకుండా వారి అనుమతి లేకుండా భూసర్వే చేయడం సరి కాదన్నారు. జాతీయ రహదారిలో భూములు కోల్పోతున్న వారికి మార్కెట్‌ విలువకు మూడు రెట్లు ఎక్కువగా పరిహారం చెల్లించాలన్నారు. ఆయన వెంట చొప్పదండి నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ముత్యం శంకర్‌, నాయకులు లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, ప్రసాద్‌, సతీష్‌రెడ్డి, లక్ష్మన్‌, వినోద్‌రెడ్డి ఉన్నారు. 


సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!