ఏ హోదాలో అమిత్‌షాకు బహిరంగ లేఖ రాశారు?
ABN , First Publish Date - 2022-05-14T07:56:23+05:30 IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ ఏ హోదాలో బహిరంగ లేఖ రాశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు.
కేటీఆర్‌కు డీకే అరుణ ప్రశ్న
కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు మంత్రి కేటీఆర్ ఏ హోదాలో బహిరంగ లేఖ రాశారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ప్రాజెక్టుల రీ డిజైన్ పేరుతో కోట్లు దోచుకుంటున్నందుకు లేఖ రాశారా అని నిలదీశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

