TRS పేరు మారుస్తూ నోటిఫికేషన్

ABN , First Publish Date - 2022-11-07T12:58:18+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు మారుస్తూ పార్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

TRS పేరు మారుస్తూ నోటిఫికేషన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పేరు మారుస్తూ పార్టీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ రోజు నుంచి 30 రోజుల్లోగా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్ సెక్రటరీ (Election Commission Secretery)కి పంపించాలని పార్టీ కోరింది. ఈ మేరకు టీఆర్ఎస్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. కాగా.. గుజరాత్ ఎన్నికల్లో (Gujarath elections) బీఆర్ఎస్ (BRS) పేరుతో పోటీ చేసే అవకాశం ఆ పార్టీకి లేనట్లేనని తెలుస్తోంది. ఎందుకంటే.. టీఆర్ఎస్ పేరు మార్చేందుకు మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది.

Updated Date - 2022-11-07T12:58:18+05:30 IST

Read more