సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న governor తమిళి సై

ABN , First Publish Date - 2022-05-03T17:31:32+05:30 IST

గవర్నర్ తమిళి సై మంగళవారం ఉదయం విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు.

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న governor తమిళి సై

Visakha: తెలంగాణ గవర్నర్ తమిళి సై విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చందనోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం తమిళిసై మీడియాతో తెలుగులో మాట్లాడారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.

Read more