ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sri Aurobindo: కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్

ABN, First Publish Date - 2022-12-09T21:41:36+05:30

శ్రీ అరబిందో (Sri Aurobindo) 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ...

Sri Aurobindo
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శ్రీ అరబిందో (Sri Aurobindo) 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ స్టడీ ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని శ్రీ అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్‌ (Sri Aurobindo International School) లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆరో మంతన్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను ఈ నెల 10న ఉదయం తొమ్మిదిన్నరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావు ప్రారంభిస్తారు. ఈ నెల 12 వరకూ ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. రెండో రోజు కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పాల్గొంటారు. ఈ నెల 12న జరిగే కార్యక్రమంలో ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ బీజీ కోటేశ్వరరావు పాల్గొంటారు. మూడు రోజుల పాటు వక్తల ప్రసంగాలు, విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి.

Updated Date - 2022-12-09T21:41:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising