ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Hyderabadలో 12ఏళ్ల బాలిక ఆత్మహత్య

ABN, First Publish Date - 2022-05-14T14:04:15+05:30

నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో దారుణం జరిగింది. 12ఏళ్ల బాలిక  ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలిక తండ్రి అపార్ట్‌మెంట్‌లో వాచ్ మెన్‌గా పనిచేస్తున్నారు. భవనంపై పెంట్‌ హౌస్ ఇనుప మెట్లకు‌కు బాలిక  ఆత్మహత్య చేసుకుంది. అయితే ఘటన స్థలంలో రక్తపు మరకలు ఉండటంతో తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా అత్యాచారానికి వడిగట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. బాలిక ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి ఏమై ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!