ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం
ఫోన్ నెం: 9390 999 999,   7674 86 8080

Hyderabadలో భారీగా ఎర్రచందనం పట్టివేత

ABN, First Publish Date - 2022-05-13T19:43:15+05:30

రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది.

అన్నపూర్ణ మ్యారేజెస్ వరల్డ్ వైడ్‌గా తెలుగు వారు ఎక్కడున్నా అన్ని కులముల వారికి పెళ్లి సంబంధములు కుదర్చడంలో టాప్ పొజిషన్ సం|| 93979 79750

హైదరాబాద్: రాచకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. రూ.60.18 లక్షల విలువైన 1,500 కేజీల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనాన్ని తరలిస్తున్న ఇద్దురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు. నిందితులు కడప నుంచి హైదరాబాద్‌కు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  మౌలాలిలోని ఓ ఖాళీ స్థలంలో ఎర్రచందనాన్ని నిందితులు డంప్ చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!